Business

Travel Kit:వారం రోజులకు వాడుకునేలా ప్రయాణానికీ ఉందో కిట్‌..

Travel Kit:వారం రోజులకు వాడుకునేలా ప్రయాణానికీ ఉందో కిట్‌.. ఊరెళ్లే హడావుడిలో ఏది మర్చిపోయినా ఇబ్బంది తప్పదు అనేవారికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ట్రావెల్‌ కిట్లు దొరుకుతున్నాయి.

దీనిలో పేస్టు, సబ్బు, షాంపూ, క్రీమ్‌, లోషన్‌, వాడిపారేసే తువాళ్లు, దువ్వెన… ఇలా ఈ కిట్‌లో ప్రతి వస్తువూ ఉంటుంది.

అమ్మాయిలకు,అబ్బాయిలకు వేరువేరుగా లభ్యం అవుతాయి. అలాగే అన్ని రకాల ధరలలో కూడా లభ్యం అవుతున్నాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Travel Kit
https://amzn.to/3UMapRl