Salt And Money:ఉప్పుతో ఇలా చేస్తే ఆర్ధిక సమస్యలు తొలగిపోయి వద్దన్నా డబ్బే
Salt And Money :మనం ప్రతిరోజు ఉప్పును వాడుతూ ఉంటాం ప్రతి ఇంటిలో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు వంటల్లోనే కాకుండా ప్రతికూల పరిస్థితులకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఉప్పు ధనానికి ఒక సంబంధం ఉంది కొంతమందికి ఎంత కష్టపడినా ధనం చేతిలో నిలవదు. ఎంత కష్టం చేసిన చేతిలో ధనం ఉండకపోవటంతో చాలా బాధ పడుతూ ఉంటారు.
డబ్బు వృధా ఖర్చు కాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి. ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఆ నీటిలో సముద్రపు ఉప్పు వెయ్యాలి. ఇలా వేయడం వల్ల మురికి శుభ్రం అవటమే కాకుండా ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఒక గాజు గ్లాస్ లో నీటిని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసి నైరుతి మూలన పెడితే దరిద్రం తొలగిపోతుంది. .
అలాగే ఒక బౌల్లో కొద్దిగా నీటిని కొద్దిగా ఉప్పును వేసి ఇంటిలో ఎక్కువగా తిరగని చోట ఉంచితే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది. ఐదు రోజుల తర్వాత నీటిని ఉప్పును మార్చాలి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి చేతిలో ధనం నిలుస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.