Mini deep fryer:బ్రేక్‌ఫాస్ట్ నుంచి స్నాక్స్ వరకు అన్ని ఈజీగా ఇందులోనే!
Mini deep fryer: బ్రేక్‌ఫాస్ట్ నుంచి స్నాక్స్ వరకు అన్ని రకాలను తయారుచేసుకోవటం చాలా కష్టం అవుతుంది. ఆ కష్టానికి చెక్ పెట్టాలంటే.. ఈ మినీ డీప్ ఫ్రైయర్ ని వాడితే సరిపోతుంది. ఈ డీప్ ఫ్రైయర్ లో fry చేస్తే నూనె తక్కువ పీల్చుతుంది. ఈ డీప్ ఫ్రైయర్ 1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మెషిన్ బేస్ పాత్రకు లోపల.. ఆయిల్ ఇండికేటర్ ఉంటుంది.
దాని ప్రకారం ఆయిల్ పోసుకుని.. నెట్ బాస్కెట్‌లో పిండి వంటకాలు, ఫ్రైలు, డీప్ ఫ్రైలు చేసుకోవచ్చు. బాస్కెట్‌కి పొడవైన హ్యాండిల్ ఉంటుంది. దాంతో ఈ డివైస్‌ని వినియోగించడం చాలా తేలిక.
ఇందులో 140 డిగ్రీల సెల్సియస్ నుంచి 190 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్‌ని సెట్ చేసుకోవచ్చు. ఈ గాడ్జెట్‌ను శుభ్రం చేయటం చాలా సులువు. అలాగే ఎక్కడైనా సులువుగా తీసుకువెళ్ళవచ్చు. దీనిలో ఏమి తయారుచేసిన 5 నుంచి 15 నిమిషాల లోపు పూర్తీ అవుతుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు… కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Mini deep fryer
https://amzn.to/4bSctOw