Gold Rate Today: అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే భారీగా పడిపోయిన బంగారం ధర
Gold Rate Today: అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే భారీగా పడిపోయిన బంగారం ధర.. బంగారం ధర భారీగా తగ్గింది. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయాలనీ అనుకొనే వారికీ మంచి శుభవార్త అని చెప్పాలి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 1100 రూపాయిలు తగ్గి 67500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1200 రూపాయిలు తగ్గి 73640 గా ఉంది
వెండి కేజీ ధర 3300 రూపాయిలు తగ్గి 92500 గా ఉంది