MoviesTollywood news in telugu

Tollywood Heroines:వీళ్ళు ఉదయం లేవగానే ఏమి చేస్తారో తెలుసా?

Tollywood Heroines:ఈ రోజుల్లో ఇండస్ట్రీ లో చాలా మార్పులు వచ్చాయి. ఇంతక ముందు సావిత్రి కాలంలో డైరెక్టర్స్ లు మరియు ప్రేక్షకులు హీరోయిన్ ల నటనకు ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ ఇప్పుడు అందరు హీరోయిన్ లా ఫిజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ను ఇస్తున్నారు.

ఏ ఇండస్ట్రీ లో చూసిన హీరోయిన్ లు వాళ్ళ ఫిజిక్ ను మైంటైన్ చేసుకోవటానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అనుష్క, సమంత, హన్సిక, తమన్నా,కాజల్, త్రిష,అమీ జాక్సన్ ఎలా చాలా మంది హీరోయిన్ లో ప్రయత్నిస్తున్నారు. వీళ్లల్లో కొంతమంది డైట్ సీక్రెట్స్ ను మనం తెలుసుకుందాం.

అనుష్క
అనుష్క ఒక యోగా టీచర్ ఆమె తన బరువును ఈజీ గా మైంటైన్ చేసుకోవచ్చు. ఆమె ఒకప్పుడు 108 కేజీలు ఉండేది కాస్త యోగా సహాయంతో 80కేజీల వరుకు వచ్చింది. ఆమె ఉదయం టిఫిన్ చాలా తేలికమైన ఆహారాన్ని తీసుకుంటుంది అంటే ఇడ్లి, దోస వంటివి. మధ్యాహ్నం భోజనంలో కేవలం 900 కాలరీల శక్తి ని ఇవ్వగల మాంసాహారాన్ని తీసుకుంటుంది.

ఇక రాత్రి పూత 4,5 చపాతీలతో డిన్నర్ ను లాగించేస్తుంది. తన శరీరం ఫ్రెష్ గా షైనీ గా ఉండడం కోసం ఎల్లప్పుడూ నీళ్లను తాగుతు ఉంటుందంట మన స్వీటీ. సింగం సినిమా షూటింగ్ సమయంలో ఆమె రోజు భోజనానికి అయ్యే ఖర్చు 3000 రూపాయలు దాకా ఉంటుందని బయటకు వచ్చిందట.

సమంత
టాలీవుడ్ క్యూటీ సమంత ఫిట్నెస్ కోసం ఏమైనా చేయటానికి రెడీ గా ఉంటుంది. తన దినచర్య రోజు ఉదయం 5 గంటలకు జాగింగ్ తో మొదలౌతుంది. సమంత లో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే తాను డైటింగ్ అస్సలు చేయదు అన్నిరకాల తింటుంది

కానీ ఒక లిమిట్ ను మైంటైన్ చేస్తుంది. ఈమె కూడా అనుష్క లాగానే తన స్కిన్ ఫ్రెష్ గా ఆరోగ్యంగా ఉండడం కోసం నీళ్లు ఎక్కువ త్రాగుతుందంట. ఈమె కేవలం మినరల్ వాటర్ ను మాత్రమే త్రాగుతుంది.

కాజల్ అగ్రవాల్
కాజల్ కూడా ఉదయం ఒక గంటన్నర వరుకు జిమ్ కు వెళ్తుందట ,40 మినిట్స్ కార్డియో ఎక్సరసైస్ చేస్తుంది. వారంలో 3 సార్లు అప్పర్ బాడీ వెయిట్ ట్రైనింగ్ అలాగే ఇంకొన్ని ఎక్సరసైస్ లను చేస్తుంది. అప్పుడప్పుడు స్విమ్మింగ్ కుడా చేస్తుందంట.

ఉదయం టిఫిన్ పండు కూరగాయలు కచ్చితంగా తీసుకోవాల్సిందే, కొన్ని పండ్లు విదేశాలనుండి తెప్పించుకుంటుందట. మధ్యన భోజనం సాధారణమైన ఆహారాన్ని తీసుకుంటుంది,అలాగే ఐస్ క్రీం , డెసెర్ట్స్ వంటివి అస్సలు వదిలి పెట్టాడు టెన్త్ మేరకు జిమ్ లో వర్క్ అవుట్ చేస్తుంది.

హన్సిక
ఇక హాసినిక కూడా తన ఫిజిక్ ను కాపాడుకోవడంకోసం డైటింగ్ చేస్తుందట. ఉదయం టిఫిన్ ఒక ఆపిల్ , ఫ్రూట్ జ్యూస్ ఇంకా వెన్నతీసిన పాలు తగ్గుతుంది. మధ్యాహ్నం భోజనంలో 2 రొట్టెలు పప్పు యోగర్ట్ సలాడ్ ను తీసుకుంటుంది. ఆమె రాత్రి పూట ఏమి తినదు. వర్క్ అవుట్ చేసిన సమయాల్లో ప్రోటీన్ షేక్స్ తాగుతుంది.

తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ఒక ఫిట్నెస్ ప్రియురాలని చెప్పుకోవాలి. ఆమె ఒక డాన్సర్ కావడంతో స్ట్రిక్ట్ రూల్స్ ను ఫాలో అవుతుంది. ఉదయం టిఫిన్ ఆమ్లెట్ , సాండ్ విచ్ మాత్రమే తింటుంది. మధ్యాహ్నం మాత్రం పంజాబీ స్టైల్ లో రైస్ చికెన్ గ్రేవీ తింటుంది. రాత్రులు మాత్రం చపాతీలు ఎగ్ వైట్ తప్ప ఏమీ తినదు. షూటింగ్ ఉన్న లేకపోయినా గంటకు ఒక సారి వెజిటల్ సూప్ తాగుతుంది.

TAGS :South Indian Heroines Food Diet,Tollywood Top Heroines Fitness And Diet Secrets,telugu movies 2018,South Indian Heroines,Tollywood Top Heroines,Heroines Fitness Secrets,actress food diet,telugu heroines food diet,telugu heroines fitness#7,tamil top heroines,samantha food diet,anushka food diet,amy jackson diet,kajal agarwal food diet,kajal agarwal fitness secret,anushka fitness secret,tamannah fitness,nayanatara fitness,Chai pakodi