Kitchen Tips:అరటికాయ ముక్కలు నల్లగా మారకుండా ఉండాలంటే….బెస్ట్ చిట్కా
Kitchen Tips In telugu:అరటికాయ ముక్కలను కోయగానే నల్లగా మారిపోతాయి. అరటికాయ కోసి కూర వండేలోపు నల్లగా మారతాయి. అలా నల్లగా మారకుండా ఉండాలంటే అరటికాయ ముక్కలను కోసే నీటిలో కొంచెం పెరుగు కలపాలి. పెరుగు కలిపితే కోసిన తర్వాత గంట అయ్యనా నల్లగా మారకుండా ఉంటాయి. ఈ చిట్కాను మీరు ఫాలో అవ్వండి.
పుల్కాలు/చపాతీలు మెత్తగా ఉండి,బాగా పొంగాలి అంటే ఈ చిట్కా ప్రయత్నం చేయండి. గోధుమ పిండిలో కొంచం పెరుగు కానీ మజ్జిగ కానీ కలిపి అరగంట అయ్యాక చపాతీ చేసుకుంటే మెత్తగా పొంగుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.