Curd and Turmeric:పెరుగుతో, పసుపు కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా..
Curd and Turmeric:పెరుగుతో, పసుపు కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా.. సాధారణంగా అందం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చర్మం రంగు, డ్రై, ఆయిలీ, జిడ్డు చర్మం వంటి చర్మ రకం మరియు మొటిమలు, మచ్చలు ఇలా అన్నీ ముఖ్యమైనవి.
మీ చర్మం అందం శాశ్వతంగా ఉండాలని కోరుకోని వారు ఉండరు. ముడతలు లేని చర్మం అందంలో చాలా ముఖ్యం. చర్మ సంరక్షణతో సహా అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది చర్మం రంగును పెంచుతుంది మరియు ముడుతలను తగ్గిస్తుంది.
వాస్తవంగా చెప్పాలంటే న్యాచురల్ రెమెడీస్ చర్మం అందాన్ని కాపాడుటలో గొప్పగా సహాయపడుతాయి. పెరుగు మరియు పసుపును చర్మం అందాన్ని మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తారు.అందుకే పెరుగుతో, మారె ఇతర ప్యాక్ వేసుకున్న కూడా చర్మం కాంతిని సంతరించుకుంటుంది.
పెరుగు రెండు స్పూన్లను తీ సుకొని, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలిపి ముఖానికి మెడకు కనుక రాసుకుంటే చర్మం అందంగా మారుతుంది.. ఈ టిప్స్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.