Healthhealth tips in telugu

Belly Fat:సోంపు వాటర్ ని ఇలా తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది..

Belly Fat:సోంపూ అనేది భోజనం తర్వాత తినే ఓ పదార్థంగానే బావిస్తారు చాలా మంది. కాని తీసుకున్న ఆహారాన్ని సకాలంలో సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుందని చాలా మందికి తెలియదు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో సోంపు దిట్ట. అందుకే సోంపు ఇంట్లో ఉండే ఔషది అని ఆయుర్వేదం చెబుతోంది.

ఇలా చేయాలి:

* 2 స్పూన్ల సోంపు
* 1 గ్లాస్ వాటర్

* సోంపుగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి పొద్దున్నే పరగడపున తాగాలి.
* సోంపూ వాటర్ లో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్ అధికంగా ఉంటాయి.
* ఇది బాడీలో మెటబాలిజం రేట్ పెంచుతుంది.
* దీంతో జీర్ణం త్వరగా అయిపోయి క్యాలరీలు శక్తిగా మారతాయి.
* పొట్టు చుట్టూతా ఉన్న కొవ్వు కరిగిపోయి శరీరం నాజూగ్గా తయారవుతుంది.
* సోంపు తిన్న ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది.
* టాక్సిన్ ఫ్లష్ అవుట్ చేస్తుంది. బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుంది.
* నోటి దుర్వాసనను అరికడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.