Tollywood:టాలీవుడ్ లో ప్రాణ స్నేహితులు ఎవరో ఒకసారి లుక్ వేద్దాం
Tollywood Stars:మన టాలీవుడ్ లో నటీనటులు,దర్శకులు,హీరోయిన్స్ లలో కొంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వారు ఎవరో తెలుసుకుందాం.
జగపతి బాబు-అర్జున్
రామ్ చరణ్ -శర్వానంద్
రామ్ చరణ్ -అల్లు అర్జున్ – రానా దగ్గుపాటి
నాగార్జున -చిరంజీవి
జూనియర్ ఎన్టీఆర్ -రాజీవ్ కనకాల
మంచు లక్ష్మి – తాప్సి
గోపీచంద్ -ప్రభాస్
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్
పవన్ కళ్యాణ్ – అలీ
త్రివిక్రమ్ -సునీల్
శ్రీను వైట్ల – వి. వి. వినాయక్
కోట శ్రీమివాసరావు – బాబు మోహన్
రవితేజ – పూరీజగన్నాద్
సమంతా -నీరజ కోన
శివాజీ రాజా – శ్రీకాంత్