Devotional

Shiva Abhishekam:ఏ అభిషేకం ఎన్ని దోషాలను పోగొట్టునో తెలుసా?

Shiva Abhishekam:శివునుకి స్వచ్చమైన జలంతో అభిషేకం చేసినా 10 అపరాధములు చేసిన దోషం పోవును. అలాగే…

ఆవుపాలతో- 100 అపరాధముల దోషం పోవును.

ఆవు పెరుగుతో- 1000 అపరాధముల దోషం పోవును.

ఆవు నెయ్యితో- 3000 అపరాధముల దోషం పోవును.

తేనెతో- 5000 అపరాధముల దోషం పోవును.

పంచదారతో- 8000 అపరాధముల దోషం పోవును.

చెరుకురసంతో- 10000 అపరాధముల దోషం పోవును.

మామిడిపళ్ళ రసంతో- 20000 అపరాధముల దోషం పోవును.

కొబ్బరినీరుతో- 30000 అపరాధముల దోషం పోవును.

ద్రాక్షపళ్ళ రసంతో- 1 అర్భుదముల అపరాధముల దోషం పోవును.

పన్నీరుతో- లెక్కలేనన్ని దోషాలు పోవును.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.