Dandruff:ఎప్పటినుండో వేధించే చుండ్రిని ఖర్చులేకుండా తరిమికొట్టే సింపుల్ టెక్నిక్
Dandruff remedies :చుండ్రు తగ్గించే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ.. ఎప్పటినుండో వేధించే చుండ్రిని ఖర్చులేకుండా తరిమికొట్టే సింపుల్ టెక్నిక్..
1) ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో ఎదో ఒక సమయంలో చుండ్రుతో బాధపడుతూ ఉంటారు. మేము సూచిస్తున్న ఈ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ పరిష్కారం అందిస్తుంది.
2) వేప మరియు నిమ్మ లో ఉండే యాంటీ బాక్టీరియా , యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.
3) కొన్ని వేపాకులను నీళ్లలో బాగా ఉడికించి పేస్ట్ చేసుకోవాలి , దానికి ఒక అరచెక్క నిమ్మరసం కలిపి తల మొత్తం పట్టించాలి. ఒక గంట తరువాత కుంకుడుకాయ కాంబినేషన్ లో లభించే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి.
4) ఇలా మీరు ఓపికతో వారానికి రెండు మూడు సార్లు దీనిని పాటించాలి. మంచి ఫలితాన్ని మీరు గమనిస్తారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.