Weight Loss Tips:అన్నం తింటూ సన్నపడాలి అనుకునేవారికి 2 మార్గాలు…మీకు తెలుసా?
Weight Loss Tips :మనలో చాలా మంది బరువు పెరుగుతూ ఉంటాము, మన స్నేహితులో లేదా కుటుంబ సభ్యులో నువ్వు లావు ఇయ్యవు ఏమిటి అని అడిగితేనో,లేదా మన బట్టలు మనకే టైట్ అయితేనో మనకి బరువు పెరిగము అని తెలుస్తుంది.మరి తేలికగా బరువు తగ్గడం ఎలాగా? అన్నం తింటూనే మనం బరువు తగ్గచ్చు అది ఎలాగో చుడండి…
అన్నం తింటూనే బరువు తగ్గచ్చు తెలుసా?
బరువు పెరిగము అని తెలియగానే మొదట మనం అన్నం మానేసి చపాతీలు తినడం మొదలు పెడతాము,ఆ చపాతీ ఎవ్వరికి నచ్చాదు.అలాగే కొంతమందికి కడుపులో నొప్పి కూడా వస్తుంది మరి ఏమి చెయ్యాలి?
అన్నం తినే విధానంలో తింటే ఖచ్చితంగా సన్నపడతారు.
బరువు తగ్గలనుకునేవారు అన్నం ఎలాగా తింటే సన్నపడతారు?
మధ్యాహ్నం లేదా పొద్దుటి పూట అన్నం తినాలి అనుకున్నవారు, పైన చూపించినట్టుగా ఒక కప్పు అన్నం తినవచ్చు,ఇంకా ఆకలి తీరకపోతే ఇంకొంచం అన్నాన్ని తినవచ్చు
అన్నం తింటూ సన్నపడాలి అనుకునేవారికి 2 మార్గాలు ఉన్నాయ్
a) ఒక కప్పు అన్నం మాత్రమే ఉంచి మిగిలిన కూరలు,రసం,పప్పు,ఆకుకూరలు,కూర ముక్కలు తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.
b)పైన చెప్పిన విధంగా తినలేను అనుకున్నవారు కొద్దిగా కొద్దిగా ఎక్కువ సార్లుతినాలి,ఉదాహరణకు మనం పప్పు అన్నం ఎక్కువ తింటాము అనుకున్నాం అనుకోండి,అది మనం మద్యానం ఒంటి గంటకు తింటే మళ్ళి కూర లేదా మరి ఇంకేదైనా ఇంకో ఒక గంట తరవాత తినచ్చు,అంటే మనం తినే అన్నని విభజించి తింటే తొందరగా సన్నపడతము.
రాత్రి పూట అన్నం తినాలి అనుకున్నవారు…..
రాత్రి పూట అన్నం తింటూ సన్నపడలి అనుకుంటే నిద్రపోయ 2 ముందే భోజనం అయిపోవాలి
రాత్రి పూట పెరుగు కన్నా మజ్జిగ అన్నం తింటే బరువు తగ్గుతారు.
రాత్రి పూట కేవలం ఒకటే రకం తినాలి,అంటే కూర లేదా పప్పు లేదా చారు లేదా ఇంకేదైనా కేవలం ఒకటే రకం అన్నం కలుపుకుని తినాలి,
ఇలా తింటే అన్నము తినచ్చు బరువు తగ్గచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.