Healthhealth tips in telugu

Red Chilli:మిర్చి ఎక్కువగా తింటున్నారా అయితే ఈ రహస్యాన్ని తెలుసుకోండి

Red Chilli Benefits : ఘాటుగా ఉండే మిర్చిని వంటకాలలో తినటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది కారం తినడానికి ఇష్టపడరు కారం తింటే బీపీ అల్సర్ వచ్చే అవకాశం ఉందని తినటం మనేస్తు ఉంటారు.

అయితే కొంతమంది ఇవి ఏమీ పట్టించుకోకుండా తింటూ ఉంటారు. కారం ఎక్కువ తింటే ప్రమాదం జరుగుతుందని భావించే వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇటీవల జరిగిన ఒక అధ్యయనం. బాగా కారంగా ఉన్న ఆహారాలు ప్రతి రోజూ తింటే ఆయుర్దాయం పెరుగుతుందని చెబుతున్నారు

ఇలా తినడం వలన వాపు నొప్పులను నివారించే యాంటీఇన్ఫ్లమేటరీ బ్లడ్ సెల్స్ కూడా సక్రమంగా పని చేస్తాయట. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి అట గుండెకు రక్తం బాగా జరుగుతుందట. ఘాటు పదార్థాలు మరణం తొందరగా దరిచేరకుండా చేస్తాయట.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.