BusinessToday gold rate

Gold Silver Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Gold Silver Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 66150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 320 రూపాయిలు పెరిగి 72160 గా ఉంది
వెండి కేజీ ధర 800 రూపాయిలు పెరిగి 91300 గా ఉంది