Julayi Movie:జులాయి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Allu Arjun Julayi Movie: అల్లు arjun హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా వచ్చిన జులాయి సినిమా ఎంత మంచి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో త్రివిక్రమ్ డైలాగ్స్, కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.
ఈ సినిమాను మొదట తమిళ్ స్టార్ హీరో సూర్యతో చేద్దాం అని త్రివిక్రమ్ భావించి…సూర్యను సంప్రదిస్తే…బిజీగా ఉండటంతో ఈ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసాడు. అలా సూర్యకు త్రివిక్రమ్ తో సినిమా మిస్ అయ్యింది. అప్పటి నుంచి త్రివిక్రమ్ తో సినిమా చేయాలని చూస్తున్నారు సూర్య.