Gold Silver Rate: పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం ధరలివే..ఎలా ఉన్నాయంటే..
Gold Silver Rate: పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం ధరలివే..ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 66300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు తగ్గి 72330 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 91000 గా ఉంది