Business

Tyre Inflator:మీ బండికి గాలి కొడుతుంది.. మీ ఫోన్ కి చార్జింగ్ పెడుతుంది.. అతి తక్కువ ధరకే!

Tyre Inflator:మీ బండికి గాలి కొడుతుంది.. మీ ఫోన్ కి చార్జింగ్ పెడుతుంది.. అతి తక్కువ ధరకే.. ఇది ఫోన్ ఛార్జింగ్ అయినప్పుడు పవర్ బ్యాంక్ గా పని చేస్తుంది. బైకు, కారు వంటి వాహనాల టైర్లలో గాలి తగ్గినా, పోయినా గానీ నింపడానికి ఇది సహాయపడుతుంది.

మీకు రోడ్డు కనబడకపోతే టార్చ్ లైటులా కూడా పని చేస్తుంది. అసలు ఈ ప్రాడెక్ట్ చాలా వైవిధ్యంగా ఉంది.

మొబైల్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ ని వాడుకోవడం అనేది మామూలే. కానీ ఆ పవర్ బ్యాంక్ తో బైకు, కారు, సైకిల్ వంటి వాటి టైర్స్ లో గాలి నింపుకోవడం అనేది వెరైటీగా ఉంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేసేయండి.
Cordless Tyre inflator
https://amzn.to/3VuvrUX