MoviesTollywood news in telugu

Prabhas Kalki Remuneration: ప్రభాస్‌కి ఎన్ని కోట్ల పారితోషికమో.. మిగిలిన నటీనటులకు..

Prabhas Kalki Remuneration: ప్రభాస్‌కి ఎన్ని కోట్ల పారితోషికమో.. మిగిలిన నటీనటులకు.. ‘కల్కి’ సినిమా అభిమానుల ముందుకు వచ్చే ముందు ఎన్నో రకాల విషయాలు హాల్ చల్ చేస్తున్నాయి. వాటిలో ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్స్ ఆసక్తికరంగా మారాయి.

ఈ సినిమా రూ.700 కోట్ల బడ్జెట్‌తో తీశారనే టాక్ ఉంది. ఇక రెమ్యునరేషన్స్ విషయానికి వస్తే.. ప్రభాస్ కి రూ.150 కోట్లు, అమితాబ్, కమల్‌కి తలో రూ.20 కోట్లు ,మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కలిసి మరో రూ.60 కోట్ల వరకు ఖర్చయిందట.

ఇక ‘కల్కి’ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్స్ కి ఎవరు అడ్డుకట్ట వేయలేరు. ఈ సినిమా ఎలా ఉంటుందో అనే విషయం తెలియాలంటే జూన్ 27 వరకు ఆగవలసిందే.