MoviesTollywood news in telugu

OTT: జీ5 ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. మీరు ఎన్ని చూసారు

OTT: జీ5 ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. మీరు ఎన్ని చూసారు.. ఈ మధ్య కాలంలో OTT లో సినిమాలు చూడటం చాలా ఎక్కువ అయింది. ఇంటిలో కూర్చొని హాయిగా చూడవచ్చు. జీ5 ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల గురించి తెలుసుకుందాం.

బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా “లవ్ కి అరేంజ్ మ్యారేజ్”
మనోజ్ బాజ్ పాయ్ నటించిన “సైలెన్స్” సినిమాకి ఈ ఏడాదిలో వచ్చిన సీక్వెల్ “సైలెన్స్ 2”
స్వాతంత్ర సమరయోధుడు సావర్కార్ వినాయక్ దామోదర్ జీవిత చరిత్ర
ఆదా శర్మ నటించిన సినిమా “బస్టర్ ది నక్సల్ స్టోరీ”
ఆదా శర్మ నటించిన సెన్సేషనల్ కాంట్రవర్సీ చిత్రం “ది కేరళ స్టోరీ”
టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “హను మాన్”
హాలీవుడ్ థ్రిల్లర్ “టారోట్”
మనోజ్ బాజ్ పాయ్ నటించిన హిట్ “సైలెన్స్” కి సీక్వెల్ “సైలెన్స్ 2”
విక్కీ కౌశల్ నటించిన రీసెంట్ హిట్ సినిమా “సామ్ బహుదూర్”
బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అయినటువంటి ‘ఉరి’