Ultrasonic cleaner:కళ్లద్దాలు, రిస్ట్ వాచ్ స్ట్రాప్, కట్టుడు పళ్ళు అన్నీ నిమిషంలో శుభ్రం..
Ultrasonic cleaner:కళ్లద్దాలు, రిస్ట్ వాచ్ స్ట్రాప్, కట్టుడు పళ్ళు అన్నీ నిమిషంలో శుభ్రం.. వీటిని శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే విరిగిపోవడమో, పాడైపోవడమో జరుగుతుంది.
ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే Ultrasonic cleaner బాగా సహాయపడుతుంది. ఈ క్లీనర్‌ను ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ.
రెండు ఏఏఏ(3ఎ) బ్యాటరీలు వేసి, పైన ఉన్న తొట్టె లాంటి దాంట్లో నీళ్లు నింపాలి. క్లీన్ చేయాలి అనుకున్న వస్తువుని అందులో వేసి స్విచ్ ఆన్ చేయాలి. ఐదు నిమిషాల్లో క్లీన్ చేసేస్తుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Ultrasonic cleaner
https://amzn.to/4eHVG3a