Gold Rate Today:బంగారం కొనే ఆలోచనలో ఉన్నారా.. ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ కావొద్దు..
Gold Rate Today:బంగారం కొనే ఆలోచనలో ఉన్నారా.. ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ కావొద్దు.. పేద,ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బంగారం కొనాలనే కోరికతో ఉంటారు. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 66,250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 72,280 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు పెరిగి 90200 గా ఉంది