Prabhas:ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే..
Prabhas Net Worth:ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే.. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ సినిమా సినిమాకి పారితోషికం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ హీరో తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఆస్తుల గురించి చెప్పాలంటే..
ఇటలీలో విల్లా..ఆ విల్లాను టూరిస్టులకు రెంట్ కి ఇస్తూ నెలకు దాదాపుగా రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడట
జూబ్లీ హిల్స్ లో 60 కోట్ల బంగ్లా..ఒక గార్డెన్, జిమ్, స్విమ్మింగ్ పూల్తో పాటు మరెన్నో సౌకర్యాలు.. ఒక ప్రైవేట్ జెట్ ఉంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుతో పాటు మరెన్నో లగ్జరీ కార్లు మరియు ఎన్నో బంగ్లాలు కూడా ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆస్తుల విలువ దాదాపు రూ.242 కోట్లు ఉండే అవకాశం ఉందని సమాచారం.