BusinessToday gold rate

Gold Rate Today: భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి..

Gold Rate Today: భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు పెరిగి 66900 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు పెరిగి 72980 గా ఉంది
వెండి కేజీ ధర 800 రూపాయిలు పెరిగి 91000 గా ఉంది