Gold Price: సీన్ రివర్స్.. దడపుట్టిస్తున్న బంగారం ధర.. ఎంత ఉందంటే..
Gold Price: సీన్ రివర్స్.. దడపుట్టిస్తున్న బంగారం ధర.. ఎంత ఉందంటే.. బంగారం కొనాలనే ఆశ సామాన్యునికి కోరికగా ఉండిపోతుంది. ఎందుకంటే బంగారం రోజు రోజుకి అలా పెరుగుతూనే ఉంది. ఇక బంగారం ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు పెరిగి 67000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 710 రూపాయిలు పెరిగి 73090 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు పెరిగి 93000 గా ఉంది