Business

Helmet umbrella :వానాకాలంలో బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇది ఉండాల్సిందే..

Helmet umbrella :ప్రస్తుతం వానలు చాలా ఎక్కువగానే పడుతున్నాయి. ఈ సమయంలో బైక్ మీద బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు చెప్పే గొడుగు బాగా సహాయపడుతుంది.

మాములు గొడుగు అయితే గాలికి అది తిరగబడి పట్టుకోవడం కష్టమైపోతుంది. ఆ అవస్థ లేకుండా చేస్తుందీ ‘హెల్మెట్‌ హ్యాట్‌ అంబ్రెల్లా’.

హెల్మెట్‌లా కనిపించే ఈ గొడుగు గాలికి తిరగబడకపోగా వర్షం నుంచి రక్షణగానూ ఉంటుంది. పిల్లలకీ, పెద్దలకీ సైజులవారీగా ఉండే ఈ గొడుగులు రకరకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Helmet umbrella
https://amzn.to/3W5AVWo