BusinessKitchenvantalu

Trolley Storage:ప్రతి కిచెన్ లో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు

Trolley Storage:ప్రతి కిచెన్ లో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు.. ఇంటికి తీసుకొచ్చే కూరగాయలు అలాగే పండ్లు ఇతర వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ప్రతి దాన్ని ఫ్రిజ్లో పెట్టేయకుండా ఉండేందుకు ఇది చాలా బాగా సహాయపడుతుంది.

ప్రత్యేకంగా ఉన్న 5 ప్రత్యేక బౌల్స్ లో అవసరం అయిన పండ్లు లేదా కూరగాయలు ఇతర వస్తువులను చక్కగా పెట్టుకోవచ్చు.

కిచెన్లో పెట్టుకునేందుకు చాలా చూడముచ్చటగా ఉండేలా ఎక్కడికైనా చక్కగా తీసుకువెళ్లేలా ట్రాలీ చక్రాలతో ఉంటుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/OPbdX