Gold Rate Today: హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధర.. ఎంత ఉందంటే..
Gold Rate Today: హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధర.. ఎంత ఉందంటే.. బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగౌ చేయటానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిలు తగ్గి 66800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు తగ్గి 72870 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 92,000 గా ఉంది