Business

Noise Smart Watch:వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ కొనాలా.. 7వేల వాచ్ కేవలం 1,499 మాత్రమే..

Noise Smart Watch:వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ కొనాలా.. 7వేల వాచ్ కేవలం 1,499 మాత్రమే.. ఈ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్​ను నాయిస్ ఫిట్ ప్రైమ్ యాప్​తో కనెక్ట్ చేయవచ్చు.

ఇది 1.85 అంగుళాల డిస్​ప్లేను కలిగి ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 7 రోజుల పాటు పనిచేస్తుంది. ఇది ఎప్పటికప్పుడు మీ హార్ట్ బీట్, నిద్ర, స్ట్రెస్ లెవల్స్​ను ట్రాక్ చేస్తుంది.

వాటర్ ప్రూఫ్​లో కూడా అందుబాటులో ఉండటంతో యువత ఎక్కువగా వీటిపై ఆసక్తి చూపుతోంది. అయితే మార్కెట్లో వివిధ బ్రాండ్ల స్మార్ట్ వాచ్​లు అందుబాటులో ఉన్నాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/ptQ87