BusinessToday gold rate

Gold Price Today: వినాయకచవితి పండుగ వేళ షాకిచ్చిన బంగారం.. తులం ఎంత పెరిగిందంటే?

Gold Price Today: వినాయకచవితి పండుగ వేళ షాకిచ్చిన బంగారం.. తులం ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. ఒక రోజు బంగారం పెరిగిందంటే మరొక రోజు తగ్గుతాయి. పండుగ రోజు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 510 రూపాయిలు పెరిగి 67200 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయిలు పెరిగి 73310 గా ఉంది
వెండి కేజీ ధర 2000 రూపాయిలు పెరిగి 92,000 గా ఉంది