White Hair: హెయిర్ డై బదులు ఇంట్లోనే ఈ హెయిర్ ప్యాక్ వేసుకోండి.. తెల్లజుట్టు అసలు ఉండదు
White Hair: హెయిర్ డై బదులు ఇంట్లోనే ఈ హెయిర్ ప్యాక్ వేసుకోండి.. తెల్లజుట్టు అసలు ఉండదు.. ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది. తెల్లజుట్టు రాగానే మనలో చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు.
కొబ్బరినూనె, మెంతులు, పెరుగు, బీట్ రూట్ అన్ని పదార్థాలను కలిపి బాగా మిక్స్ చేయాలి.తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత జుట్టును కడగాలి. ఈ హెయిర్ ప్యాక్ ను వారానికి ఒకసారి అప్లై చేయడం వల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.
ఈ ప్యాక్ లో వాడిన ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
తెల్ల జుట్టు కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే హెయిర్ డై లు వాడుతుంటారు. అయితే ఈ హెయిర్ డై లలో రసాయనాల వల్ల మెదడు నరాలు దెబ్బతింటాయి. అందువల్ల ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ