BusinessToday gold rate

Today Gold Rate:పసిడి ప్రియులకు భారీ ఊరట..తగ్గిన బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే..

Today Gold Rate:పసిడి ప్రియులకు భారీ ఊరట..తగ్గిన బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం బాగా పెరిగి సామాన్యునికి అందనంత ఎత్తులో ఉంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 68650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు తగ్గి 74890 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 97,000 గా ఉంది