Business

Electric Shoe Dryer:తడిచిన చెప్పులు, బూట్ల కోసం.. ఈ సీజన్ లో..

Electric Shoe Dryer:తడిచిన చెప్పులు, బూట్ల కోసం.. ఈ సీజన్ లో.. ఈ సీజన్ లో వానలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వానాకాలంలో తడిచిన షూ ని అరబెట్టటం చాలా కష్టం.

ఇప్పుడు చెప్పే ఈ డ్రైయర్ ని ఉపయోగిస్తే చాలా సులభంగా అరబెట్టవచ్చు. షూస్ డ్రైయర్ చిన్నగా ఉండుట వలన.. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

షూ డ్రైయర్ అనేది వేడి గాలిని ఉపయోగించి బూట్లను అరబెడుతుంది. ఇది విద్యుత్తుతో పనిచేస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/b9mJ0