BusinessToday gold rate

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ కావొద్దు

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ కావొద్దు.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి బంగారం కొనాలనే కోరిక ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 68500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు తగ్గి 74730 గా ఉంది
వెండి కేజీ 1000 రూపాయిలు తగ్గి 96,000 గా ఉంది