Fertilizer sticks:మొక్కలు ఆరోగ్యంగా, అందంగా పెరగడానికి.. ఫెర్టిలైజర్ స్టిక్స్..
fertilizer sticks:మొక్కలు ఆరోగ్యంగా, అందంగా పెరగడానికి.. ఫెర్టిలైజర్ స్టిక్స్.. మొక్కలు ఆరోగ్యంగా, అందంగా పెరగడానికి ఎరువులు వేస్తాం. అయితే అవి కాస్త ఎక్కువయినా, తక్కువయినా కష్టమే.
ఎక్కువయిన ఎరువులు మొక్కలకు పోసిన నీళ్లతో పాటు వృథాగా బయటకు కొట్టుకుపోతాయి. అదే తక్కువైతే ఆశించిన ప్రయోజనాలు అందవు.
ఫెర్టిలైజర్ స్టిక్స్‌తో ఈ సమస్యలుండవు. చూడ్డానికి చిన్న కర్రపుల్లల్లా ఉండే వీటిని మొక్క మొదట్లో గుచ్చేస్తే చాలు. రెండు నెలలపాటు ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. పోషకాలు వృథా కాకుండా, ఎంత మేరకు అందాలో అంతే అందుతాయి.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Ghtyq