BusinessToday gold rate

Gold rate Today:మహిళలకు శుభవార్త.. భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు

Gold rate Today:మహిళలకు ఇది కదా శుభవార్త.. భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉండటం సహజమే. ఒక రోజు తగ్గినా మరొక రోజు పెరుగుతుంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు తగ్గి 68250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 280 రూపాయిలు తగ్గి 74450 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 96,000 గా ఉంది