BusinessToday gold rate

Gold Rate Today:వామ్మో.. తగ్గేదిలే అంటున్న బంగారం ధర.. ఎంత పెరిగిందంటే..

Gold Rate Today:వామ్మో.. తగ్గేదిలే అంటున్న బంగారం ధర.. ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు మరల భారీగా పెరిగాయి. బంగారం కొనటం అనేది సామాన్యునికి కలగా చెప్పవచ్చు. ఇక బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 68850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 660 రూపాయిలు పెరిగి 75110 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు పెరిగి 97,500 గా ఉంది