Spray Floor Mop:మన ఇంటి ఫ్లోర్ ని శుబ్రపరిచే Spray Floor mop.. నిమిషంలో ఇల్లు శుభ్రం..
Spray Floor Mop:మన ఇంటి ఫ్లోర్ ని శుబ్రపరిచే Spray Floor mop.. నిమిషంలో ఇల్లు శుభ్రం.. ఈ మాప్ కర్రకు ఉండే ప్రత్యేకమైన వాటర్ స్ప్రే పరికరం ద్వారా మాప్ ను చాలా సులభం చేసుకోవచ్చు.
అవసరం మేరకు ఫ్లోర్ మీద నీరు చిమ్ముతూ తర్వాత అందంగా దానిని మాప్ చేయడం దీని ప్రత్యేకత. దీంతో ఎలాంటి బకెట్ అవసరం పదేపదే మాప్ ను జాడించే అవసరం కూడా లేకుండానే ఫ్లోర్ అత్యంత శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది.
దీనిని ఉపయోగించడం ద్వారా ఎలాంటి నడుము నొప్పులు రాకుండానే ఇంటిని పూర్తిస్థాయిలో చాలా తక్కువ సమయంలో శుభ్రం చేసుకోవడం వీలుపడుతుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/AZOke