Crompton Kitchen Chimney:చిమ్నీకొనాలా…అయితే 49వేల చిమ్నీకేవలం 19వేలు మాత్రమే..
Kitchen Chimney: వంటగది అంటే ఒకప్పుడు కట్టెల పొయ్యి ఉండి.. మొత్తం పొగ ఉండేది. కానీ ఈ రోజుల్లో కిచెన్ లలో పొగ అనేదే కనబడకుండా ఉంటుంది. కట్టెల పొయ్యిల స్థానంలో గ్యాస్ స్టవ్స్ వచ్చి పొగను తరిమేసాయి.
అంతే కాకుండా కిచెన్ లలో ఇప్పుడు అందమైన కప్ బోర్డ్స్ కూడా డెకరేట్ చేసుకుంటున్నారు. మనం గ్యాస్ స్టవ్స్ ఉపయోగించినా కానీ ఒక్కోసారి డీప్ ఫ్రై చేసినపుడు పొగ వస్తూ ఉంటుంది.
ఆ పొగ అనేది కప్ బోర్డ్స్ ను జిడ్డుగా మారుస్తుంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ కిచెన్ లలో చిమ్నీలను (Best Kitchen Chimney) సెట్ చేయించుకుంటున్నారు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/q34zq