BusinessKitchenvantalu

Pan Protectors:నాన్‌స్టిక్‌ పాన్స్‌ పైన గీతలు పడకుండా ఉండాలంటే..

Pan Protectors:నాన్‌స్టిక్‌ పాన్స్‌ పైన గీతలు పడకుండా ఉండాలంటే.. వంటగది చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఇంట్లో స్టీలు పాత్రలతోపాటు నాన్‌స్టిక్‌ పాన్స్‌లాంటి వాటిని కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడుతున్నారు.

వాటిల్లో అప్పుడప్పుడు మాత్రమే వాడే వాటిని అల్మారాల్లో భద్రపరుచుకుంటాం. ఒక్కోసారి చోటు సరిపోక ఒకదానిమీద ఒకటీ ఉంచుతుంటాం. అలా ఒకదానిమీద ఒకటుండటం వల్ల నాన్‌స్టిక్‌ పాన్స్‌ పైన గీతలు పడి వాటి మీదున్న కోటింగ్‌ పోతుంటుంది.

అలా అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ‘పాన్‌ ప్రొటెక్టర్లు’ బాగా సహాయపడతాయి. మంచి డిజైన్లలో, నచ్చిన సైజుల్లో అందుబాటులో ఉండే ఈ ప్రొటెక్టర్లు- మెత్తగా ప్రత్యేకమైన క్లాత్‌తో ఉంటాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Kmpkm