BusinessKitchenvantalu

Rangoli Stencils:నవరాత్రుల సమయంలో ఇవి ఉంటే ముగ్గులు సులభంగా పెట్టవచ్చు..

Rangoli Stencils:నవరాత్రుల సమయంలో ఇవి ఉంటే ముగ్గులు సులభంగా పెట్టవచ్చు.. ముగ్గులు వేయడం అందరికీ రావాలని లేదు. అయితే ముగ్గులేని లోటు లేకుండా కొన్ని మంచి ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేశాయి.

వినాయకుడు లేదా దేవతా మూర్తులను పీట మీద ప్రతిష్టించి పూజలు చేస్తాం. ఆ పీట చుట్టూ ముగ్గు వేయడానికి ఈ బార్డర్ రంగోలీ స్టెన్సిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.

సన్నగా వెడల్పుగా ఉండే ఇవి బోలెడు డిజైన్లలో, సైజుల్లో దొరుకుతాయి. పీట చుట్టూ కాదు ముగ్గు చుట్టు బార్డర్స్ వేయడానికి, గడప ముందు ముగ్గు వేయడానికి కూడా ఇవి బాగా పనికొస్తాయి. అచ్చు దింపేసి వాటిలో రంగులు నింపారంటే అద్భుతంగా కనిపిస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/ET147