Carrier Split AC:సమ్మర్ కోసం ఇప్పుడే కొనేయండి.. రూ. 68 వేల ఏసీని రూ. 29 వేలకే సొంతం చేసుకోండి
Carrier కంపెనీకి చెందిన ఏసీపై అమెజాన్‌లో భారీ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ ఏసీ అసలు ధర రూ. 67,790కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఏసీ రూ. 33,990కే లభిస్తోంది.
ఎస్‌బీఐ బ్యాంకుకు చెందిన కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఏసీని రూ. 29 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
ఈ ఏసీ విషయానికొస్తే Carrier 1.5 టన్ కెపాసిటీతో తీసుకొచ్చారు. ఎల్‌ఈడీ ఫ్లెక్సికూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ డిజైన్ చేశారు. ఈ ఏసీలో 4800 కిలోవాట్స్ కూలింగ్ పవర్‌ను అందించారు. ఏయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/kJce9