Business

Samsung Galaxy M05: రూ. 10వేల స్మార్ట్‌ఫోన్‌ 3వేలకే .. అదిరిపోయే ఫీచర్స్‌..

Samsung Galaxy M05: రూ. 6వేలకే సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌05 స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 9,999గా ఉంది. అయితే ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 35 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది.

దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 6499కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ను అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 194 క్యాష్‌బ్యాక్‌ సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ 6వేలకే సొంతం చేసుకోవచ్చు.

కాగా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా అదనంగా రూ. 6150 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత ఫోన్‌కు కనీసం రూ. 3 వేలు డిస్కౌంట్ లభించినా.. ఈ ఫోన్‌ను రూ. 3 వేలకే సొంతం చేసుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/dY0Pu