Business

Oppo Phones: ఒప్పో ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌..

Oppo Phones: ఒప్పో ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌.. ఎంపిక చేసిన ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌తో పాటు క్యాష్‌బ్యాక్‌లను సైతం అందిస్తోంది. ఒప్పో ఫైండ్‌ ఎ3 ఫ్లిప్‌, ఒప్పో ఫైండ్‌ ఎ3 ఫ్లిప్‌, ఒప్పో ఎక్నో బడ్స్‌2, ఒప్పో ప్యాడ్‌ కొనుగోలు చేసిన వారికి రూ. లక్ష గెలుచుకునే అవకాశం కల్పించారు.

అయితే నవంబర్‌ 7వ తేదీలోపు కొనుగోలు చేసిన వారికే ఈ అవకాశం. స్క్రీన్‌ ప్రొటెక్షన్‌, ఒప్పో కేర్‌+ సబ్‌స్క్రిప్షన్‌, రివార్డ్‌ పాయింట్లు, క్యాష్‌ ప్రైజ్‌ సొంతం చేసుకునే ఛాన్స్‌ అవకాశం కల్పించారు.

ఒప్పో రిటైల్‌ స్టోర్‌, ఒప్పో ఇ స్టోర, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు..కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/j9CSh