Business

Lenovo Tab:రూ.30వేల స్టూడెంట్ టాబ్లెట్ పీసీ..కేవలం రూ.11వేలకే..

Lenovo Tab:రూ.30వేల స్టూడెంట్ టాబ్లెట్ పీసీ..కేవలం రూ.11వేలకే.. టాబ్లెట్ పీసీ కొనాలనుకుంటున్నారా.. ముఖ్యంగా విద్యార్థుల స్టడీకోసం టాబ్లెట్ కొంటున్నారా..

తక్కువ ధరలో టాబ్లెట్ పీసీలకోసం ఎదురు చూస్తున్నారా.. అయితే చాలా తక్కువ ధరలో డివైజ్ లను కొనుగోలు చేసేందుకు ఇది అద్భుతమైన అవకాశం.

ఎంటర్ టైన్ మెంట్,స్టడీయింగ్, నోట్ టేకింగ్ కోసం సరియైన టాబ్లెట్ పీసీలను కొనుగోలు చేసేందుకు అమెజాన్ మంచి డీల్స్, ఆఫర్లను అందిస్తోంది. స్టూడెంట్స్ టాబ్లెట్ పీసీలపై దాదాపు 65 శాతం డిస్కౌంట్ లను అందిస్తోంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/wghYp