Business

BMI Weight Machine:ఈ మిష‌న్‌ ఉంటే బరువుతో పాటు మరెన్నో తెలుసుకోవచ్చు.. డైట్ ప్లాన్ తో సహా..

BMI Weight Machine:ఈ మిష‌న్‌ ఉంటే బరువుతో పాటు మరెన్నో తెలుసుకోవచ్చు.. వెయిట్‌, బాడీ మాస్ ఇండెక్స్‌, మ‌జిల్ మాస్‌, బోన్ వెయిట్‌, బీఎంఆర్ , మెటాబోలిక్ ఏజ్‌, స్టాండ‌ర్ట్ వెయిట్ బాడీ వెయిట్ త‌దిత‌ర అంశాలు చెక్ చేయవచ్చు.

హైస్పీడ్ మొబైల్ బ్లూటూత్ క‌నెక్ట‌విటీ ఇందులో ఉంది. ఫ్రీ లైఫ్‌ట్రాన్ యాప్ ద్వారా ఇవ‌న్నీ కంట్రోల్ చేయ‌గ‌లం. యూజ‌ర్ శ‌రీర అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ యాప్ స‌రైన డైట్ ప్లాన్‌ను సైతం అందిస్తుంది.

ఈ ప‌రిక‌రం ద్వారా గ‌రిష్టంగా 180 కేజీల బ‌రువు తూయ‌గ‌లం. ఈ యాప్ ద్వారా ప‌ది మంది వివ‌రాలను భద్రపరచవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/WUWdw