Kitchenvantalu

Chaddi annam:అవ్వా తాతల కాలం నాటి హెల్త్ సీక్రెట్ చద్దన్నం తయారీ విధానం

Chaddi annam: పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్న బలమైన చద్ది అన్నం ఇప్పటికి ఇష్టంగా తినేవాల్లు ఉంటారు. టేస్టీగా చద్ది అన్నాన్ని తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సన పదార్ధాలు
ఉడికించిన అన్నం – 1.5 కప్పు
వేడి నీళ్లు – 1 కప్పు
వేడిపాలు – 1 కప్పు
మజ్జిగ – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 2
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ఉడికించిన అన్నంలో నీళ్లు ,పాలు పోసి గోరువెచ్చగా అయ్యేదాకా అన్నాన్ని కలిపి వదిలేయాలి.
2.పూర్తిగా అన్నం చల్లారాక మజ్జిక చుక్కలు వేసి ఉల్లిపాయ ,పచ్చిమిర్చి వేసి కలిపి మూత పెట్టుకోని రాత్రంత వదిలేయాలి.
3.మరుసటి రోజు అన్నం పాలు పెరుగుతో కలసి పులిసిన చద్దన్నం గా తయారౌతుంది.
4. రెడీ అయిన చద్ది అన్నం లోకి ఉప్పు కలుపుకోని తినేయడమే.
Click Here To Follow Chaipakodi On Google News