BusinessToday gold rate

Gold Price:షాకిచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold Price:షాకిచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. అలాగే ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల మనలో చాలా మంది బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపుతారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 73750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు పెరిగి 80450 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 1,06,900 గా ఉంది