Today Gold Rate:పండగ వేళ భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..
Today Gold Rate:పండగ వేళ భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..బంగారం ధరలు రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడు బంగారం కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు పెరిగి 74400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 710 రూపాయిలు పెరిగి 81160 గా ఉంది
వెండి కేజీ ధర 2100 రూపాయిలు పెరిగి 1,09,000 గా ఉంది