Business

Single Door Refrigerator: 184లీటర్ల ఫ్రిజ్ రూ.10,730కే.. అదిరిపోయే ఆఫర్‌తో..

Single Door Refrigerator: 184లీటర్ల ఫ్రిజ్ రూ.10,730కే.. అదిరిపోయే ఆఫర్‌తో..బ్రాండెడ్ ఫ్రిజ్‌ని చాలా తక్కువ ధరకు కొనాలని అనుకుంటే మాత్రం ఇప్పుడే మంచి సమయం అని చెప్పవచ్చు.

ఈ ఫ్రిజ్ అసలు ధర రూ.15,400. దీన్ని అమెజాన్‌లో 23 శాతం డిస్కౌంట్‌తో రూ.11,930కి అమ్ముతున్నారు. ఐతే.. దీనిపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

పాత ఫ్రిజ్ ఇస్తే రూ.1,200 ఇస్తారు. ఆ ప్రకారం చూస్తే.. ఈ ఫ్రిజ్ రూ.10,730కి వస్తుంది అనుకోవచ్చు. EMIలో దీన్ని రూ.578కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో చెప్పిన సమాచారం, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని Chaipakodi నిర్ధారించట్లేదని గమనించగలరు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/SSkFt