Business

5G Smart Mobile:5జీ స్మార్ట్ మొబైల్ చాలా తక్కువ ధరలో.. రూ.16,499ల 5జీ మొబైల్.. రూ.599కే..

5G Smart Mobile:5జీ స్మార్ట్ మొబైల్ చాలా తక్కువ ధరలో.. రూ.16,499ల 5జీ మొబైల్.. రూ.599కే.. ఇది Nokia నుంచి వచ్చిన G42 5G మొబైల్. దీనికి ప్రాసెసర్ Snapdragon® 480+ 5G ఉంది.

అలాగే 50MP ట్రిపుల్ AI కెమెరా ఉంది. 11GB RAM (6GB RAM + 5GB వర్చువల్ ర్యామ్) ఉంది. 128GB స్టోరేజ్ ఉంది. 5000mAh బ్యాటరీ ఉంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. 20W ఛార్జర్ ఇస్తున్నారు. ఇది గ్రే కలర్‌లో ఉంది.

ఈ స్మార్ట్ మొబైల్ అసలు ధర రూ.16,499 కాగా.. అమెజాన్‌లో రూ.11,499కి అమ్మారు. ఐతే.. దీనిపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. పాత మొబైల్ ఇస్తే, రూ.10,900 ఇస్తామన్నారు. అప్పుడు చెల్లించాల్సింది.. రూ.599 అవుతుంది. ఇదంతా వద్దనుకుంటే.. EMIలో రూ.557 చెల్లించి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/2Kp28